మహిళలే ఎక్కువకాలం జీవిస్తున్నారు…October 4, 2023 దేశంలోని చాలా రాష్ట్రాల్లో మగవారికంటే మహిళల అంచనా జీవితకాలమే ఎక్కువగా ఉన్నదని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇటీవల విడుదల చేసిన ‘ ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడించింది.