పుష్కలంగా పోషకాలు ఉండే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Health Benefits
ప్రతిరోజూ పవిత్ర తులసి ఆకులతో కలిపిన నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తులసి, శరీరాన్ని రోగ నిరోధక శక్తితో నింపి, అనేక రకాల అనారోగ్యాల నుండి కాపాడుతుంది.
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అన్న విషయం తెలిసిందే. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలు పసిపిల్లల్ని చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి.
ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రకరకాల అనారోగ్యాలు తగ్గడంతోపాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
సాధారణంగా కూరల్లో రుచి కోసం ఉప్పు వాడుతుంటారు. అయితే రోజువారీ ఆహారంలో ఉప్పు(సోడియం) సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు.
వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన పండ్లు తాటి ముంజలు. వీటినే ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు.
సమ్మర్‌లో శరీరంలోని వేడిని తగ్గించే వాటిలో సబ్జా ముందువరుసలో ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడమే కాదు, సబ్జా గింజలతో మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
పుచ్చకాయ తిని వాటి గింజలు పారవేస్తున్నట్టయితే మీరు చాలా బెనిఫిట్స్ మిస్సవుతున్నట్టే.
పాలను మంచి పోషకాహారంగా చెప్తారు. అయితే పాలు చిన్న వయసులో పని చేసినంత ఎఫెక్టివ్‌గా వయసు పెరిగే కొద్దీ పని చేయవని డాక్టర్లు చెప్తున్నారు.
సమ్మర్‌లో సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌లో కర్భూజా ఒకటి. సమ్మర్‌లో కర్బూజా తినడం ద్వారా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు డాక్టర్లు.