మచ్చుమర్రి బాధితులకు రూ.10లక్షలు పరిహారంJuly 20, 2024 రూ.10లక్షల పరిహారంతోపాటు, వారు నివశిస్తున్న ఇంటికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు.