ప్రస్తుతం నగరాల్లో గాలి కాలుష్యం (Air Pollution) ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google maps
వాహనంలో ఫ్యూయెల్ ను సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్.. ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే అందులో ఉన్న స్టోరీ టెల్లింగ్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా? మీ మెమరీస్‌ను ఇతరులతో పంచుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌లో ‘క్రియేట్ స్టోరీ’ అనే ఫీచర్ ఉంటుంది.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.