వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు చాలారకాల పండ్లలో ‘రైపెనింగ్ ఏజెంట్స్’ వినియోగ౦ ఎక్కువగా ఉంటుంది. రైపెనింగ్ ఏజెంట్స్ అంటే.. క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్ లాంటి రసాయనాలు. వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు.
Fruits
ఏ సీజన్లోనైనా తాజా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం కలుగుతుందనడంలో అనుమానమే లేదు.
ప్రతి రోజూ ఏదన్నా పండు తిన్నా ఒక కప్పు ఫ్రూట్ జ్యూస్ తాగినా మన చర్మానికి నిగారింపు వస్తుందనే విషయం మనకు తెలిసిందే.
పూర్తి ఆరోగ్యం కోసం డైట్‌లో ఫ్రూట్స్ తీసుకోవడం అవసరం. పండ్లతో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. అయితే పండ్లను సరైన విధంగా తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెప్తున్నారు.
అందానికి, ఆరోగ్యానికి పండ్లు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే కేవలం పండ్లు మాత్రమే కాదు, పండ్ల తొక్కలతో కూడా చాలా ఉపయోగాలున్నాయని తెలుసా?