రెండు విమానాలు ఢీ : ఐదుగురు మృతిJanuary 3, 2024 జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెళుతున్నారు. కోస్ట్‌గార్డ్ విమానంలో బాధితులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.