రాత్రి పుట గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కాలి పిక్క పట్టేసి కదలలేనంత స్టిఫ్‌గా మారి భరించలేనంత నొప్పి పెట్టడాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీకే కాదు చాలా మందికి లో ఇలా తరచుగా జరుగుతుంది.
Feet
చాలామందికి కాళ్లు, పాదాల దగ్గర ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ఈ సమస్యకు ఎన్నో రకాల కారణాలుండొచ్చు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో పగిలిన పాదాలను తిరిగి మృదువుగా మార్చుకోవచ్చు.
గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని నీరు పాదాల్లోకి చేరుతుంది. అటు ఇటు కలదకుండా కూర్చోడమే సాధారణ వాపులకు కారణం.