Effect

ఇన్నేళ్ల కెరీర్ లో వెంకటేష్ కు ఈ వెబ్ సిరీస్ మాయని మచ్చని తెచ్చి పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ ను తొలగించాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. వివాదం మరింత ముదరకుండా కీలక నిర్ణయం తీసుకుంది.

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఈ నెల 30 నుంచి సర్వే చేపట్టబోతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది.