ఈ గింజలు రోజుకి గుప్పెడు తింటే చాలు!March 4, 2024 మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గింజలు అత్యంత ముఖ్యమైనవి. గింజల్లో అన్నిరకాల పోషకాలతో పాటు ప్రొటీన్స్, పీచు పదార్థాలు కూడా ఉంటాయి.