కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండిNovember 17, 2022 టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచింది.