Congress Party

ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఖమ్మం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గోన్నారు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో విద్యార్థినులు నిరసన చేశారు.