పిల్లలకు కీళ్లనొప్పులు ఉంటే…August 1, 2023 పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ ఉన్నపుడు తీవ్రమైన కీళ్ల నొప్పులు, జాయింట్లు స్టిఫ్ గా మారిపోవటం, కదలికలు కష్టంగా మారటం లాంటి లక్షణాలు ఉంటాయి.