పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..March 30, 2025 శీతాకాలంలో ఎంత శ్రద్ద తీసుకున్నా పెదవులు పగులుతూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండటం, చలిగాలుల కారణంగా పెదవులు పొడిబారి.. పగులుతుంటాయి.