రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా అంచనా
chandrababu
ఆ స్టోరీలు వింటుంటే, ఆ పార్టీ నేతల బిహేవియర్ గురించి తెలుసుకుంటుంటే అసహ్యం వేస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు.
పాత పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసినవారికే తన పార్టీలో చోటిస్తానని చంద్రబాబు చెప్పడం విశేషం.
తాము సాధించిన ఘనత గురించి చెప్పుకోవడంతోపాటు.. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తేబోతోంది.
దేశవ్యాప్తంగా సమర్థులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చినట్టు టీడీపీ ప్రకటించుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందని గుర్తు చేశారు చంద్రబాబు. విమర్శలు చేసేవారు శవాలమీద చిల్లర ఏరుకునే రకం అని విమర్శించారు.
అమరావతిలో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.
ఎన్టీఆర్ మొదటిసారిగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ కావడంతో.. ఇక్కడ తాను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం చంద్రబాబు.
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేకపోతే ఈనెల 30న ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు.
సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.