ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి, ఆరుగురు మృతి.. అమెరికాలో ఘటనMarch 27, 2024 అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది.