భారత చెఫ్- డి- మిషన్ పదవికి మేరీకోమ్ గుడ్ బై!April 13, 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దివారాల ముందే భారత చెఫ్-డి-మిషన్ పదవికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రాజీనామా చేసి సంచలనం సృష్టించింది.