ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 98 డీఎస్సీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. ఇక ఉద్యోగం రాదని భావించి.. వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ అభ్యర్థులు సీఎం జగన్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందరూ కలిసి వెళ్లి సీఎం జగన్ కు కృతజ్జతలు తెలిపారు. కాగా 98 డీఎస్సీ అభ్యర్థులపై తాజాగా బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం చీపురుపల్లిలో […]
Botsa Satyanarayana
ఏపీలోని విద్యారంగంపై మొదటి నుంచి తొలి ప్రాధ్యాన్యత ఇస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తాజాగా బైజూస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధనిక, మధ్య తరగతే కాకుండా పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఎడ్యూటెక్ సంస్థ ‘బైజూస్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ కుదుర్చుకున్న ఈ […]