ఇంగ్లాండ్ అంతటా 230 జిల్లాలలో 8,000 కంటే ఎక్కువ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలలో కన్జర్వేటివ్‌లు పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయారు.ఇప్పటి వరకు 65 జిల్లాల్లో ఫలితాలు వెల్లడించగా అందులో లేబర్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకోగా, మరో పక్షమైన లిబరల్ డెమొక్రాట్లు కూడా మంచి ఫలితాలను సాధించారు.