అగ్రరాజ్యంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయన్నకాంగ్రెస్ నేత శశిథరూర్
BJP
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన మోదీ
ప్రజల మధ్య ద్వేషాన్ని రగిల్చి.. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ఆ పార్టీ దిట్ట అన్న హేమంత్ సోరెన్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్ పార్టీ నేతలు తెలిపారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరోసారి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్‌ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు
కో ఇన్ చార్జీగా అతుల్ గార్గ్.. నియమించిన పార్టీ హైకమాండ్
నాయబ్ సింగ్ షైనీనే సీఎంగా ఎంపిక చేసే చాన్స్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్లోని మాట్లాడారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది.