Bellamkonda Ganesh

దసరా విడుదలల్లో ‘స్వాతి ముత్యం’ ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు.