Behavior

ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు సమర్పించారు.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇవాళ ఉదయం ఒక వ్యక్తి గన్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జపాన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరా నగరానికి వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుంచి తెత్సూయా యమగమి అనే యువకుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు అబే శరీరంలోకి దూసుకొని పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రగాయాల పాలైన అబేను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తీసువచ్చేసరికే అబే నాడి కొట్టుకోవడం లేదని.. ఆర్గాన్స్ […]