Apple

ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లుంటాయంటే.

టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్‌గా జరిపిన ఈవెంట్‌లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్‌లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే.

Apple | రెండున్న‌రేండ్లుగా భార‌త్‌లో నేరుగా 1.50 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించ‌డంతో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ త‌రుణంలోనే భార‌త్‌లో త‌మ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు ఆపిల్‌-భార‌త్ ఉద్యోగులంద‌రికీ సొంతింటి క‌ల సాకారం చేసేందుకు సిద్ధ‌మైంది.

మొన్న జరిగిన యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈ వెంట్‌లో యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ‘ఎం3’ సిరీస్ ప్రాసెసర్లను లాంఛ్ చేసింది. గత ప్రాసెసర్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది.

ఈ నెల 30న యాపిల్ ఐఓఎస్ 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రానుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోనుంది. అలాగే ఐఫోన్స్‌లో ఉన్న కొన్ని బగ్స్ కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ అవ్వనున్నాయి.

యాపిల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌‌టీ)’ హై సివియారిటీ వార్నింగ్‌ ఇచ్చింది. యాపిల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్లు సైబర్‌ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.