లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని బాబుకు విజ్ఞప్తిJanuary 18, 2025 వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి