దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని ఆ రాష్ట్ర సీఎం వెల్లడి
Announced
కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలు ఉత్తర్వులపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు
టాటా సంస్థతో కలిసి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం
పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం ప్రకటన విడుదల
మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఆప్ కన్వీనర్ ప్రకటన
ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్ అయితే 1992లోనే ఈ సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది.
ఖైరతాబాద్ అనగానే అందరికీ భారీ వినాయకుడి విగ్రహమే గుర్తుకువస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పేరు ఉంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తుతారు. 68 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినాయక విగ్రహాం ప్రతీ ఏడాది ఒక అడుగు పెంచుతూ పోవడంతో 2014లో 60 అడుగులకు చేరుకుంది. మొదట్లో మట్టితోనే చేసినా.. కాలక్రమంలో భారీ విగ్రహా నిర్మాణంలో భారీగా స్టీల్, ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌ను ఉపయోగిస్తూ వచ్చారు. కాగా, పర్యవరణ కార్యకర్తలు, […]
తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకుంటోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్న బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా నెలకోసారి కేంద్ర నాయకత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తూ హడావిడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత రైతు రచ్చబండ పెట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాలు సక్సెస్ కాలేదనుకున్నారో ఏమో.. పార్టీ జాతీయ విభాగం చింతన్ శిబిర్ […]
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇచ్చానని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడంతో.. ఈసారి కూడా సుబ్బారాయుడిని రిక్వెస్ట్ చేసుకుని మద్దతు పొందాలన్న ఆలోచనతో కొందరున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నానని.. […]
ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడక ముందే కొన్ని దేశాల్లో మంకీపాక్స్ (Monkey pox) వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే 200పైగా కేసులు వెలుగు చూడగా.. మరో 100పైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ జాడ లేకపోయినా.. అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రారంభ దశలోనే మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఇప్పటి […]