నటి హనీ రోజ్పై వేధింపుల కేసులో వ్యాపారవేత్త అరెస్ట్January 8, 2025 ప్రఖ్యాత మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.