మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. పైగా ఈ నెలలో చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే ఇంట్లో చల్లదనం కోసం చాలామంది ఏసీ లేదా కూలర్లు కొంటుంటారు. మే నెలలో ఏసీ, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ఏసీ లేదా కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. అవేంటంటే.. ఎయిర్ కూలర్స్‌లో పర్సనల్ కూలర్స్, డిసర్ట్ కూలర్స్ అనే రెండు రకాలుంటాయి. మీరుండే గది సైజుని బట్టి కూలర్లను ఎంచుకోవాలి. అలాగే […]