AAY trailer | పిఠాపురంలో ఆయ్ ట్రయిలర్ లాంఛ్August 3, 2024 AAY Movie – బన్నీ వాస్ నిర్మించిన సినిమా ఆయ్. ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ ను పిఠాపురంలో పెట్టుకున్నారు. అది పవన్ నియోజకవర్గం.