రంగబలి మూవీ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది.
భాగ్ సాలే
భాగ్ సాలే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహ కోడూరి ఇంకా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది.
రుద్రంగి
రుద్రంగి సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహందాస్ తదితరులు నటించారు. ఈ సినిమా జులై 7న రిలీజ్ అవుతోంది.
మహావీరుడు
శివకార్తికేయన్ నటిస్తున్న సరికొత్త చిత్రం మహావీరుడు. ఈ సినిమా జులై 14న రిలీజ్ అవుతోంది.
బేబీ
బేబీ మూవీ రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తదితరులు నటించారు. ఈ సినిమా జులై 14న రిలీజ్ అవుతోంది.
హత్య
హత్య మూవీలో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జులై 21న రిలీజ్ అవుతోంది.
బ్రో
బ్రో చిత్రం ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు. ఈ సినిమా జులై 28న రిలీజ్ అవుతోంది.