ఆదిపురుష్ మూవీ టాప్ 10 డైలాగ్స్

వస్తున్నా రావణ.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి.. వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి
తను ఇంటి గుమ్మంలో నుంచి ఎత్తుకువచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చే ది రాఘవ తీసుకెళ్లినప్పుడే.. ఆయనే వస్తాడు
నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ.. నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడనై ఉన్నాను
నా ఆగమనం.. అధర్మ విద్వంసం
ఈ రోజు నా కోసం పోరాడొద్దు. భరతఖండంలో పర స్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకు మీ పాపా పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి
పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే
మీ నీడైన మిమల్ని వదిలి వెళ్తుందేమో.. నీ జానకి వెళ్ళదు
నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీర గాద చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి
రాఘవ నన్ను పొందడానికి శివ ధనస్సు ను విరిచారు ఇప్పుడు రావణుడు గర్వాన్ని విరిచేయాలి
భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం