Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, June 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Others

    వసంత పంచమి విశేషాలివి

    By Raju AsariFebruary 2, 20251 Min Read
    వసంత పంచమి విశేషాలివి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మాఘశుద్ధ పంచమిన చదువుల తల్లి పుట్టింది. ఈ రోజునే వసంత పంచమిగా పిలుస్తారు. చలికాలానికి, ఎండాకాలనికి సంధికాలం కావడంతో ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వసంత పంచమి రోజున హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడుతారు.

    అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరిచినచోటే ఉంటానని పద్మంలో ఆసనం వేసుకొని కూర్చుంటుంది సరస్వతీ దేవి. బ్రహ్మదేవుని సృష్టి రచనకు కావాల్సిన సృజనాత్మక శక్తిని ప్రసాదించింది కూడా సరస్వతీ మాతేనని పురాణాలు చెబుతున్నాయి. జ్ఞానాన్ని ప్రసాదించే ఈ మాత పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. దీంతో వారికి విద్యాబుద్ధులను సాక్షాత్కరిస్తుందని వారి నమ్మకం .

    వాగ్దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు. అందుకే ‘వేదమాత’ అని కూడా పిలుస్తారు. ప్రతిభ, ప్రజ్ఞ, ధారణ, వాక్‌ సంపద ఆ మాత వల్లనే కలుగుతాయని శాస్త్రాల నమ్మకం. అజ్ఞాన సంహరణ ఆయుధాలతో కాదు, జ్ఞానకాంతితోనే సాధ్యమౌతుంది. అందుకే సరస్వతీ మాట ఆయుధాలను ధరించదు. జ్ఞానకాంతి ఉంటే.. ఏ ఆయుధాలూ అవసరం లేదని సరస్వతీదేవి స్పష్టం చేస్తుంది. శుద్ధ, శాంత స్వభావులకు మాత్రమే జ్ఞానం ప్రసాదిస్తుందట. సరస్వతి దేవి వాహనం హంస, నీళ్లు కలిపిన పాలల్లో నీళ్లను వదిలేసి పాలను మాత్రమే తాగుతుంది. అలాగే మనుషులు కూడా అనవసర విషయాలను వదిలేసి, జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవాలని దీని భావం. 

    Vasant Panchami,Saraswati Puja
    Previous Articleబాలానగర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
    Next Article అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా చేశారు : కేటీఆర్
    Raju Asari

    Keep Reading

    వైకుంఠ ఏకాదశి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

    ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు

    ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే?

    సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ విద్యావేత్తల బహిరంగ లేఖ

    ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా..?

    త్వరగా సెటిల్ అవ్వడం కోసం జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.