సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఆయుష్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సంప్రదాయ వైద్యరంగాన్ని పరిరక్షించడం ద్వారా దేశంలో ఆరోగ్య శ్రీకి దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్ రంగంపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విధానపరమైన మద్దతు, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా ఆయుష్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని పునరుద్ఘాటించారు.
Previous Articleరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడుదాం రండి
Next Article ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్
Keep Reading
Add A Comment