National
రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన. ప్రయాణిస్తున్న కారు ఏకంగా 8 సార్లు పల్టీలు కొట్టినా.. వారికి చిన్న గాయమూ కాలేదు
బెహిబాగ్ ప్రాంతంలోని కడ్గర్ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
అమృత్‌సర్‌లోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన… రాష్ట్రంలోఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఆరోసారి
‘నయనతార:బియాండ్ ది ఫెయిరీ టేల్’ వివాదంలో నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందానికి కోర్టు నోటీసులు జారీ
కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆఫీసులపైనా దృష్టి పెట్టిన దర్యాప్తు సంస్థ
ఢిల్లీలోని బిజ్వాసన్ అనే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయాలు
ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
యూపీలోని హాథ్రస్లో ఎఫ్‌సీఐ గోదాంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన
ఈ ఘటనలో 10 మావోయిస్టులు మృతి
యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించిన జమ్ముకశ్మీర్ బోర్డు ఆదేశాలను సీబీఐ సవాల్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు