బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇవ్వగా.. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.
Previous Articleఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఫిబ్రవరి 5న పోలింగ్
Next Article సమస్యల పరిష్కారానికి ‘జన నాయకుడు’ పోర్టల్
Keep Reading
Add A Comment