Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, May 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Ari Movie | కృష్ణుడిగా నటిస్తున్న స్టార్ హీరో?

    By Telugu GlobalAugust 30, 20241 Min Read
    Ari Movie | కృష్ణుడిగా నటిస్తున్న స్టార్ హీరో?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రస్తుతం టాలీవుడ్ లో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. శివుడు, కృష్ణుడు పాత్రలతో చాలా సినిమాలొస్తున్నాయి. అయితే ఆ పాత్రలను నేరుగా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే, అలాంటి రోల్స్ పోషించడానికి ప్రస్తుతం స్టార్ నటులెవ్వరూ అందుబాటులో లేరు.

    ఇలాంటి సమయంలో తన స్క్రిప్ట్ తో ఓ స్టార్ ను ఒప్పించాడు దర్శకుడు జయశంకర్. ‘పేపర్ బాయ్’ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు, ఇప్పుడు అరి అనే సినిమా చేస్తున్నాడు. అరిషడ్వార్గాల నేపథ్యంలో తెలుగులో వస్తున్న తొలి సినిమా ఇది.

    కల్కి, కార్తికేయ-2 సినిమాల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కృష్ణుడి పాత్ర ఉంది. ఆ సినిమాల్లో చేసినట్టు అరిలో గ్రాఫిక్స్ తో నడిపించేయొచ్చు. కానీ జయశంకర్ అలా చేయదలుచుకోలేదు. తన స్క్రిప్ట్ తో ఓ స్టార్ హీరోను ఒప్పించాడు.

    కృష్ణుడి గెటప్ లో ఆ హీరో అద్భుతంగా ఉన్నాడట. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా ప్రమోషన్ కోసం ఆ హీరో ఎవరనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

    అనసూయ, శుభలేఖ సుధాకర్, సాయికుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. మంగ్లి పాడిన పాట సూపర్ హిట్టయింది. త్వరలోనే కృష్ణుడి గెటప్ తో ఉన్న స్టార్ హీరో లుక్ కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

    Star Hero,Krishna Role
    Previous ArticleAmitabh Bachchan | స్విగ్గీలో బిగ్ బి
    Next Article Mathu Vadalara 2 | మత్తు వదలరా 2 టీజర్ లాంచ్
    Telugu Global

    Keep Reading

    కూతుళ్లు కూడా వార‌సులే.. చిరంజీవికి కిర‌ణ్ బేడీ కౌంటర్

    వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్

    ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?

    ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

    రాజంపేట జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత

    హ్యాక్‌ గురైన శ్రేయా ఘోషల్‌ ఎక్స్‌ ఖాతా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.