Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, June 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Harom Hara | డివోషనల్ టచ్ కూడా..!

    By Telugu GlobalJune 13, 20241 Min Read
    Harom Hara | డివోషనల్ టచ్ కూడా..!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఓ మోస్తరుగా హిట్టవ్వగా.. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    రేపు హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నాడు.

    “ఇందులో ఒక డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఒక ఊరులో ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఓ వ్యక్తి తీరుస్తాడు. ఆయన అక్కడి ప్రజలకు దేవుడిలా అనిపిస్తాడు. ఆ ఉర్లో అందరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కథలో భాగంగా అనుకోకుండా వస్తాయి. షూటింగ్ కోసం కుప్పంతో పాటు అలా కనిపించే లోకేషన్స్ కి వెళ్లాం. మంగులూర్, ఉడిపి, రాజమండ్రిలో షూట్ చేశాం.”

    ఇలా హరోంహర సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారని.. అలాంటి క్యారెక్టర్ మన ఊరిలో, మన పక్కింట్లోనే ఉంటే ఎలా ఉంటుంది.. పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది లాంటి ఆలోచనలతో ఈ సినిమా తెరకెక్కిందని అన్నాడు.

    Sudheer Babu,Harom Hara
    Previous Article‘హమారే బారా’ కు సుప్రీం కోర్టు బ్రేక్
    Next Article Devara | కాస్త ముందుగానే దేవర రిలీజ్
    Telugu Global

    Keep Reading

    కూతుళ్లు కూడా వార‌సులే.. చిరంజీవికి కిర‌ణ్ బేడీ కౌంటర్

    వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్

    ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?

    ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

    రాజంపేట జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత

    హ్యాక్‌ గురైన శ్రేయా ఘోషల్‌ ఎక్స్‌ ఖాతా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.