Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Salman Rajinikanth | అట్లీ మల్టీస్టారర్

    By Telugu GlobalJune 25, 20241 Min Read
    Salman Rajinikanth | అట్లీ మల్టీస్టారర్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    “విజిల్”, “జవాన్” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు అట్లీ, బన్నీతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్‌ మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడు.

    ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, రజనీకాంత్‌లతో ఓ సినిమా చేయాలని అట్లీ ట్రై చేస్తున్నాడట. నిజానికి వీళ్లు పెద్ద స్టార్స్ అయినప్పటికీ, అదే టైమ్ లో మల్టీస్టారర్స్ చేయడానికి కూడా సిద్ధమే. ఆ కారణంతోనే అట్లీ వీళ్లిద్దర్నీ ఎంచుకున్నాడని తెలుస్తోంది. వీళ్లిద్దరితో ఓ పెద్ద యాక్షన్ బ్లాక్ బస్టర్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

    అట్లీ కథకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఓకే చెప్పారా లేదా అనేది బయటకు రాలేదు కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. షారూక్ తో జవాన్ సినిమా తీసిన అట్లీతో సినిమా చేయడానికి సల్మాన్ సిద్దంగా ఉన్నాడు.

    ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రజనీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రాజెక్టు లాక్ అయితే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా ఉంటుంది.

    Salman Khan,Rajinikanth
    Previous ArticleWAR 2 | ఎన్టీఆర్ బోట్ ఛేజింగ్
    Next Article Kalki Movie | కల్కిలో ‘సీతారామం’ జోడీ?
    Telugu Global

    Keep Reading

    కూతుళ్లు కూడా వార‌సులే.. చిరంజీవికి కిర‌ణ్ బేడీ కౌంటర్

    వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్

    ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?

    ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

    రాజంపేట జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత

    హ్యాక్‌ గురైన శ్రేయా ఘోషల్‌ ఎక్స్‌ ఖాతా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.