Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Rajamouli Mahesh | అసలేం జరుగుతోంది?

    By Telugu GlobalAugust 26, 20241 Min Read
    Rajamouli Mahesh | అసలేం జరుగుతోంది?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మరో రెండు రోజుల్లో సెప్టెంబర్‌లో అడుగుపెట్టబోతున్నాం. ఇప్పటికీ రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మహేష్ బాబు ‘గుంటూరు కారం” విడుదలై 9 నెలలైంది. ఇటు చూస్తే, మహేష్ తో చేయాల్సిన భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గురించి ప్రకటన చేయడానికి రాజమౌళి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

    తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట రాజమౌళి. ఆ డీల్ కుదిరితే అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన పట్టు సాధించడంతో పాటు ఓవర్సీస్ వ్యాపారం కూడా భారీగా సాగుతుంది. అందువల్ల, అతను హాలీవుడ్ స్టూడియోస్ అసోసియేషన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

    మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రంలో భారతీయ నటీనటులతో పాటు, అంతర్జాతీయ స్థాయి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ తెలుగు నిర్మాత కెఎల్ నారాయణ ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురాబోతున్నారు.

    ఇప్పటికే నెలల సమయం వృధా అయిన కారణంగా, మహేష్-రాజమౌళి సినిమా 2027లో మాత్రమే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈసారి ఆ సమయం మరింత పెరిగేలా ఉంది.

    Rajamouli,mahesh babu
    Previous ArticleDevara | దేవర పార్ట్-1 షూటింగ్ పూర్తి
    Next Article టెస్టులీగ్ లో పాక్ గడ్డపై పాక్ కు బంగ్లాదేశ్ షాక్!
    Telugu Global

    Keep Reading

    కూతుళ్లు కూడా వార‌సులే.. చిరంజీవికి కిర‌ణ్ బేడీ కౌంటర్

    వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్

    ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?

    ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

    రాజంపేట జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత

    హ్యాక్‌ గురైన శ్రేయా ఘోషల్‌ ఎక్స్‌ ఖాతా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.