Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 16
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    పుష్ప-2 ట్రైలర్ విడుదల..దుమ్మురేపిన బన్నీ నటన

    By Vamshi KotasNovember 17, 20241 Min Read
    పుష్ప-2 ట్రైలర్ విడుదల..దుమ్మురేపిన బన్నీ నటన
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప- 2 ట్రైలర్‌ విడుదల చేశారు. బీహార్‌లో పాట్నాలో అల్లు అర్జున్ అభిమాన సంద్రం మధ్య ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్, డైలగ్స్ అదిరిపోయాయి. మరోవైపు రష్మిక మందన్న లుక్ అదిరిపోయింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీవల్లిగా రష్మిక, భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపం చూపించారు.

    కొన్ని కొత్త పాత్రలను కూడా ట్రైలర్‌లో రివీల్ చేశారు.‘పుష్ప 2’ క్రేజ్ సెగ బాలీవుడ్ సినిమాలకు కూడా తాకింది. ‘పుష్ప 2’ దెబ్బకు థియేటర్లు దొరక్క డిసెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సిన ‘ఛావా’ సినిమా వాయిదా పడింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో బిజినెస్‌ను ‘పుష్ప 2’ చేసింది. 100 కాదు, 200 కాదు ఏకంగా రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కును టచ్ చేసింది. ఇందులో థియేట్రికల్ రెవిన్యూ రూ.650 కోట్ల వరకు కాగా, నాన్ థియేట్రికల్ వాల్యూ రూ.420 కోట్ల వరకు ఉంది. నాన్ థియేట్రికల్ రెవిన్యూ ఆలిండియా రికార్డ్ అని మేకర్స్ ఇప్పటికే మీడియా సమావేశంలో తెలిపారు.

    Pushpa-2 trailer,Bihar
    Previous Articleఆసీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ లో నితీశ్‌ ఎంట్రీ!
    Next Article రాజస్థాన్‌‌కు అమృత్ భార‌త్ రైలు..స్టార్ట్ ఎప్పుడంటే..?
    Vamshi Kotas

    Keep Reading

    ఈ ఊళ్లు ఆడవాళ్లకు మాత్రమే!

    మహిళలూ… ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి

    కూతుళ్లు కూడా వార‌సులే.. చిరంజీవికి కిర‌ణ్ బేడీ కౌంటర్

    వీవీ వినాయక్ హెల్త్‌పై క్లారీటీ ఇచ్చిన ఆయన టీమ్

    ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?

    ఆ వీడియోలతో నాకు సంబంధం లేదు

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.