ఫిట్‌నెస్‌లో ఉన్న స్టైల్స్‌కు తగ్గట్టు రకరకాల ఫిట్నెస్ క్లాసులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకసారి లాగిన్ అయితే.. మన ఫిట్నెస్ లెవల్, ఫిట్నెస్ గోల్‌ను బట్టి సరైన వర్కవుట్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
Author: Telugu Global
Allu Sirish – బడ్డీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అల్లు శిరీష్. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దీనికి శిరీష్ దగ్గర రీజన్ ఉంది.
Vedaa Movie – డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది వేద సినిమా. జాన్ అబ్రహాం పాత్ర ఇందులో హైలెట్ అంటున్నారు.
Saripdhaa Sanivaaram – నాని కొత్త సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా నుంచి నాని యాక్షన్ లుక్ రిలీజైంది.
Priyadarshi – విలక్షణ పాత్రలు పోషిస్తుంటాడు ప్రియదర్శి. ఇప్పుడీ నటుడు లెక్కల మాస్టారుగా మారాడు.
Keerthy Suresh – ప్రస్తుతం చాలా బిజీగా ఉంది కీర్తిసురేష్. అయినప్పటికీ శింబు సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో తొలిరౌండ్లోనే భారత బాక్సర్, తెలంగాణా స్టార్ నిఖత్ జరీన్ కు చుక్కెదురయ్యింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఓ బడ్జెట్ మొబైల్ రిలీజ్ అయింది. అత్యంత డ్యూరబుల్ మొబైల్గా ఒప్పో దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే.
డ్రోన్ టెక్నాలజీని సైతం వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఊహించని విధంగా ఒక్కసారిగా పోటెత్తిన వరదల ప్రభావానికి రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరోరోజున భారత్ మరో కాంస్య పతకం గెలుచుకొంది. పతకాల పట్టిక 41వ స్థానంలో కొనసాగుతోంది.