తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.
Author: Telugu Global
దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ నిర్వహణ సభ్యులు ఎన్‌సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.
గతంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల సాధికారతకు ఇప్పుడు తొలి అడుగు పడిందని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.
ఫరూఖ్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆరోపణలపై జమ్ముకశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ స్పందించారు.
స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకి బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది.
పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్‌తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ ఇదేం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా ట్వీట్లు వేస్తోంది.
Matka Movie First Look – వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. డబుల్ ఇంపాక్ట్ ఇచ్చారు.
Saripodhaa Sanivaaram – నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది.