Kumbhakarna (కుంభకర్ణుడు): ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరచి నిద్రపోయే వాళ్ళని కుంభ కర్ణులనడం వింటూ వుంటాం. అలాగే ఎంతపెడితే అంతా తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం.
Author: Pragnadhar Reddy
భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి ‘అన్న మాట వుంది. సందేహించిన వాడు నశిస్తాడు’ అని ఆ మాటకు అర్ధం. దానికి దృష్టాంతమయిన కథ ఇది. ఒక గ్రామంలో ఒక సాధువు ధర్మ ప్రవచనాలు చేసేవాడు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల్ని అందుకున్నవాడు.భూత భవిష్యత్ వర్తమనాలు తెలిసిన జ్ఞాని. ఆయన ప్రవచనాలు వినడానికి ఎందరో భక్తులు వచ్చే వాళ్ళు.
ప్రాచీనయుగాల్లో మన పురాణాల్లో జనమహారాజును గొప్పజ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగివుండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహాపురుషులు వచ్చేవాళ్ళు.