Arts & Literature
ఫొటోలో ‘ఎక్స్’లో షేర్ చేసిన జార్ఖండ్ సీఎం
ముకుంద రామారావు జనవరి 7న అజోవిభో కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకుంటున్న సందర్భంగా…
‘గంట మోగినప్పుడల్లా బడి చేత దీపాలుంచుకొని గుమిగూడిన చుక్కల పగటి ఆకాశమవుతుంది.. గంట మోగినప్పుడల్లా బడి పావురాలు వాలిన దేవాలయ ప్రాంగణంలా ముస్తాబవుతుంది. పగలంతా బడి జోలపాడి…
గౌరీలక్ష్మిగారు మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాహితీ సేవ చేస్తున్నారు. ఈమె నవలా,కథా రచయిత్రి, కవయిత్రి,కాలమిస్ట్ కూడా! ప్రభుత్వోద్యోగిగా, ANDHRA PRADESH INDUSTRIAL INFRASTRUCTION COPORATION LIMITED అనే…
“రారా ప్రకాష్” అని తన పెళ్ళికి వచ్చిన స్నేహితుడిని అహ్వానిస్తూ ,ప్రతాప్ అక్కడే ఉన్న బాబాయితో – “బాబాయి, వీడు ప్రకాష్. కాలేజీలో చదువుకున్నప్పుడు మేమిద్దరం స్నేహితులం.…
ఆరోగ్య శిక్షణప్రాణ రక్షణసైనికుల స్ఫూర్తిజయ కేతనంకవితఅమ్మ జోలపాటఅమ్మమ్మ కథలుపొలాల్లోపాటలుకవిత బొడ్డెమ్మలగానంజానపదపాటలుకవితభారతమాతసంకెళ్లు విడిపించినవందే మాతరంకవితప్రజల లోదేశభక్తి,దైవభక్తిపెంచేది కవితధైర్య సాహసాలసందేశం,కవితసమస్యల,.పరిష్కారంకవితజనని జనకులుప్రత్యేక్ష దేవుళ్ళనితెలిపేదికవితబాంధవ్యాలువావివారుసలుగుర్తుచేసేది కవితసమయపాలనసంస్కృతి భోదించేది కవితప్రకృతిని అడవి ప్రాణులనుకాపాడ…
కాలవృక్షం నిర్ధాక్షిణ్యంగారోజుల ఆకుల్ని రాల్చేస్తూ ఉంది.ఒంటరి మోడులా మిగిలిన అతనిపైఅప్పుడప్పుడు జ్ఞాపకాల పక్షివచ్చి వాలుతూ ఉంటుంది.ఆత్రంగా అతను మధురస్మృతులముత్యాలు ఏరుకుంటూ ఉంటాడుఅతని గుండె గోడలకు వ్రేలాడేగతం తాలూకు…
“అన్నయ్యా…”“ఏమిట్రా?” “……..” “చెప్పు. భయపడతావేం?”“ఈ సారి మార్కులు చాలా తక్కువొచ్చాయి. ప్రోగ్రెస్ కార్డు గానీ నాన్న చూస్తే చంపేస్తారు.”“ఎందుకన్ని తక్కువొచ్చాయ్?” “……..”“ఇకనుంచీ శ్రద్ధగా చదువుకుంటావా?” “ఊఁ.”“సరే, ఆ…
“పెళ్లి వాళ్ళు మళ్ళీ కబురు చేశారు.. సమాధానం ఏమీ చెప్పకుండా ఎన్ని రోజులు వాళ్ళని మభ్య పెట్టాలి.అసలు నీ నిర్ణయం ఏమిటి” అని కూతుర్ని నిలదీసింది మీనాక్షమ్మ..”అమ్మా…
మనిషి లోపలతోటకొటుంటుందికాసేపు నరాల్లో రక్తానికి బదులునీళ్లు వెళ్తున్నాయ్ అనుకుంటేఅట్లా ఆ నది మీదదుఃఖాన్ని దాటించే తెప్పలుంటాయ్సూర్యుడ్ని చూపించే హృదయం ఉంటుందిచంద్రుడు చిటికెన వేలి తోచీకటిని తీసి, వెలుగై…