Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, May 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    జగన్ కి మందు అలవాటు లేదు.. అందుకే ఆ తప్పు జరిగింది

    By Telugu GlobalJuly 21, 20242 Mins Read
    జగన్ కి మందు అలవాటు లేదు.. అందుకే ఆ తప్పు జరిగింది
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రకరకాల కారణాలు చెబుతున్నారు నేతలు. ఈవీఎంలు, చంద్రబాబు వాగ్దానాలు, వైసీపీ చేసిన మంచిని తగినంతగా ప్రచారం చేసుకోలేకపోవడం.. ఇలాంటివన్నీ కారణాలేనంటున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మరో కొత్త కారణం చెప్పారు. లిక్కర్ పాలసీ కూడా మందుబాబుల్లో అసంతృప్తికి కారణం అయిందని వివరించారాయన. లిక్కర్ పాలసీ అలా ఉండటానికిి కారణం జగన్ కి మందు అలవాటు లేకపోవడమేనన్నారు.

    Weekend Comedy by @YSRCParty #MarganiBharath

    Thank you pic.twitter.com/R8RhVHYth3

    — సుద్దపూస (@MGARDSR123) July 20, 2024

    భరత్ ఏమన్నారంటే..?

    “ఎవరు ఔనన్నా కాదన్నా లిక్కర్ అనేది మేజర్ ఇష్యూ అని చెప్పాలి. జగనన్న టీ తాగుతారు, లిక్కర్ ఆయన తీసుకోరు, సో ఆయనకు ఈ విషయం తెలియదు. దీని ప్రభావం ఇంత ఉంటుందా అనేది ఆయనకు తెలియదు. ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా, జనం వాటిని ఇష్టపడతారా..? అనేది ఆయనకు తెలియదు. సూపర్ మార్కెట్ కి వెళ్తే నాలుగైదు టూత్ పేస్ట్ లు చూసి ఒకటి తీసుకుంటాం. లిక్కర్ షాప్ కి వెళ్లేవారు మూడు నాలుగు రకాలు చూసి, ఒకటి తీసుకుంటారు. లిక్కర్ బ్రాండ్లు అన్నీ కూడా ఉండి ఉంటే బాగుండేది. తాగుబోతుల్ని తగ్గించాలని ఆయన అనుకున్నారు, కానీ కుదర్లేదు.” అంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మార్గాని భరత్.

    తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు సరైన ప్రచారం చేసుకోలేకపోయామన్నారు మార్గాని భరత్. అది కూడా తమ ఓటమికి ఒక కారణం అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా పెన్షన్ 3వేల రూపాయలే వస్తుందని, చంద్రబాబుకి ఓటు వేస్తే ఒకేసారి బకాయిలతో కలిపి 7వేల రూపాయలు తీసుకోవచ్చని ప్రజలు భావించారని అందుకే కూటమికి ఓటు వేశారని వివరించారు. అంటే ఓటుకి 4వేల రూపాయలు కూటమి ఇచ్చినట్టు అనుకోవచ్చని చెప్పారు. వైసీపీ ఓటమిపై పోస్ట్ మార్టమ్ జరుగుతోందని, కారణాలు విశ్లేషించుకుంటున్నామని అన్నారు. తాము ఓడిపోయినా 40శాతం మంది రాష్ట్ర ప్రజల మద్దతు తమకే ఉందన్నారు మార్గాని భరత్. 

    margani bharat new reason
    Previous Articleఆ ఛానెల్ ని వదిలిపెట్టను.. వరుస ట్వీట్లతో విజయసాయి ర్యాగింగ్
    Next Article Mahindra Thar ROXX | ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీల‌కు షాక్‌.. 15న మ‌హీంద్రా థార్ రాక్స్ ఆవిష్క‌ర‌ణ‌..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.