రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నిర్వహించిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రైతుల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ – 2047 ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు.
Previous Articleరేవంత్.. నిన్ను కొడంగల్‌లో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
Next Article రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్
Keep Reading
Add A Comment