Telugu Global
Health & Life Style

ఢిల్లీ బాట‌లో తెలంగాణ‌..ఏడు రోజులు ఏడు రంగులు!

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్ప‌ట్ల‌ను వినియోగించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనివ‌ల‌న దుప్ప‌ట్లు మార్చ‌కుండా ఉండే అవ‌కాశం ఉండ‌దు. రోజూ దుప్ప‌ట్ల‌ను మారుస్తున్నారా లేదా అనేది  తేలిగ్గా తెలిసిపోతుంది. ఢిల్లీలో ఎయిమ్స్‌తో పాటు 19 ఆసుప‌త్రుల్లో ఈ విధానం అమ‌లుకు ఏర్పాట్లు చేస్తుండ‌గా, తెలంగాణ ప్ర‌భుత్వం సైతం దీన్ని ఆచ‌ర‌ణ‌లోకి తేనున్న‌ది. ఇందుకోసం 2.66 ల‌క్ష‌ల దుప్ప‌ట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉండ‌గా, చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఖైదీలు ఉత్ప‌త్తి చేస్తున్న‌వాటిని సైతం ప‌రిశీలించాల‌ని […]

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లను వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివ దుప్పట్లు మార్చకుండా ఉండే అవకాశం ఉండదు. రోజూ దుప్పట్లను మారుస్తున్నారా లేదా అనేది తేలిగ్గా తెలిసిపోతుంది. ఢిల్లీలో ఎయిమ్స్తో పాటు 19 ఆసుపత్రుల్లో విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం సైతం దీన్ని ఆచలోకి తేనున్నది. ఇందుకోసం 2.66 క్ష దుప్పట్లను కొనుగోలు చేయాల్సి ఉండగా, ర్లల్లి జైలులో ఖైదీలు ఉత్పత్తి చేస్తున్నవాటిని సైతం రిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంచాలు, దుప్పట్లు శుభ్రంగా లేకపోవటం లు ఇన్ఫెక్షన్లు సోకుతున్నట్టుగా గుర్తించడంతో ప్రభుత్వం విధానానికి మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థల్లోని 19వేల మంచాలకు రిపడా దుప్పట్లను అందుబాటులో ఉంచుకుని విధానాన్ని మొదలుపెట్టాల్సి ఉంది. ప్రభుత్వం దుప్పట్ల కొనుగోలుకి టెండర్లను ఆహ్వానించనుంది.

First Published:  23 Jun 2016 6:02 AM IST
Next Story