తెలంగాణ సహా 10 నక్సల్ రాష్ట్రాల్లో 400 ఠాణాలు
పది నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో కొత్తగా 400 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నక్సల్స్ దాడులను తట్టుకుని నిలబడేలా ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించనుంది. నిర్మాణ వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రాలు 20 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిసా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పుతారు.
BY sarvi31 May 2015 6:36 PM IST
sarvi Updated On: 1 Jun 2015 5:34 AM IST

Next Story